పెదగంట్యాడ మండలం న్యూ పోర్టు పోలీస్ స్టేషన్ లో అల్లు సృతి అనే 13 ఏళ్ల మైనర్ బాలిక మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు లెటర్ రాసి వెళ్లిపోయింది. కాగా ఆమెతో 4.2 అంగుళాలు ఉంటుందని తెలుపు రంగు డ్రెస్ నల్ల బ్యాగు పట్టుకుందని పోలీసులు తెలిపారు మైనర్ బాలిక ఇంటిదగ్గర నుండి వేల్లిపోతున్నపుడు ఒక చిన్న పేపర్ మీద “ నన్ను వెతకొద్దు, మమ్మీ నాకు చచ్చిపోవాలని ఉంది ఇన్ని రోజులు చాల భరించాను, ఇప్పుడు నేను ఇంకా దీన్ని భరించలేను, సారీ, గుడ్ బై, నేను ఇంకా బ్రతకను. అని రాసి వెళ్లిపోయింది. ఏదైనా సమాచారం ఉన్న యెడల వెంటనే, న్యూపోర్ట్ పోలీసు స్టేషన్ వారికీ 9440904309 కి సంప్రదించాలని కోరారు.