ఆదిలాబాద్ కలెక్టరేట్లో ఆర్డీవోతో హిందు ఉత్సవ కమిటీ, గణేష్ మండపాల నిర్వాహకులతో నిర్వహించిన సమావేశాన్ని సభ్యులు బహిష్కరించారు. ఉత్సవ సమితి అధ్యక్షుడు హనుమాండ్లు మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలకు నిధులు విడుదలయ్యా యని, ఇప్పటివరకు ఎక్కడ కూడా మొరం వేయలేదని చెట్లను కొట్టి వేయలేదని ఆరోపించారు. SEP1న కలెక్టర్తో జరిగే సమావేశం లోపు నిధులతో ఉత్సవాలకు సంబంధించి పనులు చేపట్టాలన్నారు.