Download Now Banner

This browser does not support the video element.

జగిత్యాల: విద్యార్ధి దశ నుండే సైబర్ నేరాల నివారణ పై అవగాహన కలిగి ఉండాలి: సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ

Jagtial, Jagtial | Sep 3, 2025
-సైబర్ నేరాలు నివారణ , సైబర్ భద్రత పై “సైబర్ జాగౄక్త దివాస్” అనే ప్రత్యేక కార్యక్రమం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలమేరకు సైబర్ నేరాలు నివారణ , సైబర్ భద్రత అవగాహన గురించి ప్రతి నెల మొదటి బుధవారం రోజున *సైబర్ జాగౄక్త దివాస్* అనే ప్రత్యేక కార్యక్రమం జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో వివిధ విద్యాసంస్థల్లో  ఉన్న విద్యార్థులకు, యువతకు, ప్రజలకు సైబర్ భద్రత , సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో జిల్లా కేంద్రంలోని SKNR డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో విద్యార్థ
Read More News
T & CPrivacy PolicyContact Us