నెల్లూరు నగరంలోని కోటమిట్ట ప్రాంతంలో వెలసి ఉన్న మీరా మొహిద్దీన్ షా ఖాదరి దర్గా గంధ మహోత్సవ సందర్భంగా ప్రతీ ఏడాది సాంప్రదాయంగా నిర్వహించే జులూస్ ర్యాలీ శుక్రవారం పెద్ద ఎత్తున జరిగింది.ఈ ర్యాలీలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నదానం జరిగింది. దర్గాలో వారు సాంప్రదాయంగా ప్రార్థనలు నిర్వహించారు.