మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా కల్లూరు మండలం పెద్దటేకూరు గ్రామంలో మంగళవారం రోజున వైఎస్ఆర్సిపి నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు పాల్గొని డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు..