జిల్లా కలెక్టర్ సి. నాగరాణి పిలుపు మేరకు డ్వామా ఆధ్వర్యంలో భీమవరం, తణుకు రెడ్‌క్రాస్ రక్తకేంద్రాల్లో రక్తదాన శిబిరం జరిగింది. ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.సి.హెచ్. అప్పారావు శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం ప్రాధాన్యతను వివరించారు. డ్వామా సిబ్బంది కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి 100 యూనిట్ల రక్తం దానం చేశారు. రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ డా. ఎం.ఎస్.వి.ఎస్. భద్రిరాజు శుక్రవారం మధ్యాహ్నం మూడున్నరకు రాష్ట్రంలోనే మాట్లాడుతూ తొలిసారిగా పశ్చిమ గోదావరి జిల్లా రీప్లేస్‌మెంట్ అవసరం లేకుండా రక్తాన్ని అందించే దిశగా ముందడుగు వేసింది”అన్నారు.