Download Now Banner

This browser does not support the video element.

చిత్తూరులో మినీ ఫాల్కన్ వాహనం ప్రారంభం

Chittoor Urban, Chittoor | Sep 4, 2025
చిత్తూరు పాత పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఎస్పీ మణికంఠ చందోలు మినీ ఫాల్కన్ వాహనాన్ని గురువారం ప్రారంభించారు అత్యాధునికంగా 360 డిగ్రీ కెమెరాలతో కూడిన ఈ వాహనం ఏ ఎం ఎం సి టి ఎస్ సంస్థ సమకూర్చింది జిల్లా పరిధిలో జరిగే గంగజాతరలు ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ వాహనంలో నిఘా పెడతామని ఎస్పీ తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us