Download Now Banner

This browser does not support the video element.

నిర్మల్: సారంగాపూర్ మండలం అడెల్లి పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఏడిసిసి బ్యాంక్ డీజీఎం భాస్కర్ రెడ్డి..

Nirmal, Nirmal | Aug 24, 2025
సారంగాపూర్ మండలంలోని సుప్రసిద్ధ అడెల్లి మహా పోచమ్మ అమ్మవారిని అదిలాబాద్ ఏడిసిసి బ్యాంక్ డిజిఎం భాస్కర్ రెడ్డి, కోపరేటివ్ బ్యాంక్ మేనేజర్ కవిత లు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ పండితులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వాదాలు అందజేశారు ఆలయ కమిటీ చైర్మన్ భోజ గౌడ్, బ్యాంక్ స్టాప్ శివ అభిలాష్ గౌడ్, గోల్డ్ అప్రైజర్స్ శరత్ తదితరులు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us