తెలుగు భాషా దినోత్సవం గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ఆదిత్య కాలేజ్ ఉమెన్స్ క్యాంపస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రదీప్ కుమార్ అనకాపల్లి మండలం చోడవరం ఉన్నత పాఠశాల విశ్రాంత ఉపాధ్యాయులు జగన్నాథం మాస్టారు పాల్గొని విద్యార్థులకు గ్యాస్ వచ్చిన పోటీలో నిర్వహించి బహుమతులను అందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ గిడుగు రామ్మూర్తి పంతులు గారు తెలుగు భాష గురించి పోరాడిన విధానం ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల తెలుగు ఉపాధ్యాయులు తిరుపతిరావు మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో తెలుగు భాష ఎదుర్కొంటున్న పరిస్థితులు వివరించార