Download Now Banner

This browser does not support the video element.

వికారాబాద్: గ్రూప్ వన్ పై హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు: బి ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్

Vikarabad, Vikarabad | Sep 9, 2025
గ్రూప్ వన్ పై హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు తెలిపారు గ్రూప్ వన్ పరీక్షల కేసులో మెయిన్స్ పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని టిజిపిఎస్సి ని హైకోర్టు ఆదేశించడంతో నిరుద్యోగ యువతకు న్యాయం జరిగిందన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us