సూపర్ సెక్స్ పథకాల అమలు చేయడంలో కూటం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వైయస్సార్సీపి మండల కన్వీనర్ శ్రీకాంత రెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలు 50 నిమిషాల సమయంలో సూపర్ సిక్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు.