ఆదోని నుండి సిరుగుప్ప కు వెళ్లే రోడ్డు గుంతల మయంగా ఉందని, ప్రభుత్వానికి గుంతలమైందో ఉన్న రోడ్డు కనిపించడం లేదని, బుధవారం జిల్లా సాధన సమితి కన్వీనర్ పగడాల కోదండ తెలిపారు. గుంతల మయంగా ఉన్న రోడ్డు ప్రభుత్వానికి కనిపించదా, ఈ రోడ్డుకి మరమ్మత్తులు ఎవరు చేయాలి, అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని అన్నారు.