సిద్ధవటం పెన్నా నది హై లెవెల్ వంతెన వద్ద నిమజ్జనాలు వైభవంగా జరిగాయి. కడుపుతోపాటు సిద్ధవటం ఒంటిమిట్ట మండలాల నుంచి భారీ సంఖ్యలో వినాయక ప్రతిమలు ఇక్కడికి చేరుకున్నాయి. మార్గమధ్యంలో చిన్నారులు యువకులు యువతలు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. డీజే పాటలు అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఒంటిమిట్ట సిఐ బాబు నేతృత్వంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు