Install App
vgokul
This browser does not support the video element.
గద్వాల్: పట్టణంలోని మహాగర్జన సభకు వస్తున్న కేటీఆర్ కు భారీ స్వాగతం పలికిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు..
Gadwal, Jogulamba | Sep 13, 2025
శనివారం సాయంత్రం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తేరు మైదానం గ్రౌండ్లో ఏర్పాటుచేసిన మహాగర్జన సభకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు భారీ స్వాగతం పలికారు..
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!