రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలైన ఘటన వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలో ఘటన చోటుచేసుకుంది. బుధవారం రాత్రి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని రాకంచెర్ల గేటు సమీపంలో బీజాపూర్ నేషనల్ హైవేపై ద్విచక్ర వాహనమును కారు ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులకు గాయాలు కావడం జరిగింది చికిత్స నిమిత్తం వారి ఆసుపత్రికి తరలించారు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.