గతంలో వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న వికలాంగుల పెన్షన్ ను రద్దు చేయడం చాలా అన్యాయంమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్. నాగరాజు, తీవ్రంగా విమర్శించారు. గురువారం అయన మీడియా తో మాట్లాడారు. గతంలో ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారు సంబంధిత వైద్యాధికారి వద్ద అన్ని పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్ పొందిన అర్హత గల వికలాంగులు ప్రభుత్వం ద్వారా దరఖాస్తులు పెట్టుకుంటే సంబంధిత అధికారులు విచారణ చేపట్టి గత ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ మంజూరు చేసింది కానీ కూటమి ప్రభుత్వం అధికారం లోకి రావడంతో సంబంధిత వైద్యాధికారుల ద్వారా పరీక్ష చేసి వికలాంగులు గా ధ్రువీకరించినప్పటికీ అర్హత ఉన్నప్ప