స్వర్గీయ బెవర ముకుందరావు జయలక్ష్మి కోరికన అనంత గోవిందరావు మెమోరియల్ స్కాలర్షిప్ లను ఆదివారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ స్థానిక ఎమ్మెల్యే శంకర్ తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... తల్లిదండ్రుల ఆశయాలను సజీవంగా ఉంచడం కొద్దిమందికే సాధ్యమని, అలాంటి వారే నిజమైన వారసులని గుర్తు చేశారు. ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ... విద్య అనేది పేదవాడికి ఆభరణం లాంటిదని ఎవరు దొంగలించలేని ఆస్తిని తెలిపారు.