విజయవాడ రామవరపాడులోని ఒక అపార్ట్మెంట్లో గుట్టుగా సాగుతున్న వ్యభిచారం రట్టయింది ఒక అపార్ట్మెంట్లో వ్యభిచారం జరుగుతుందని తెలుసుకున్న పటమట పోలీసులు బుధవారం రాత్రి 7 గంటల సమయంలో దాడి చేశారు ఈ దాడిలో నలుగురు యువతులు ఇరువురు నిర్వాహకురాళ్లు ఒకవిట్టుడు నీ అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పటమట పోలీసులు తెలిపారు.