Install App
fourthestate
This browser does not support the video element.
నర్సాపూర్: నర్సాపూర్లో రైతు ఆగ్రోస్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్
Narsapur, Medak | Sep 22, 2025
జిల్లా నర్సాపూర్ లోని రైతు ఆగ్రోస్ కేంద్రాన్ని జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి రైతుకు కూడా సరిపడే యూరియా సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!