నెల్లూరు: సముద్రంలో పడవ బోల్తా.. మత్స్యకారుడు మృతి ఇందుకూరుపేట మండలం మైపాడు పాలెంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మైపాడు పడమటి పాలెంకు చెందిన ఊటుకూరు ఆదిశేషయ్య (45), మరో నలుగురితో కలిసి సముద్రంలో వేటకు వెళ్లాడు. వేట సమయంలో ప్రమాదవశత్తు పడవ బోల్తా పడడంతో ఆదిశేషయ్య నీటిలో పడిపోయాడు. గమనించిన తోటి వారు కాపాడి ఇందుకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తీసుకెళ్లగా అప్పటికే