భీడుభూములకు సాగునీళ్ళిచ్చిన అపరభగీరథుడు కేసీఆర్ అన్న జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు సిద్ధం వేణు.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అన్నపూర్ణ రిజర్వాయర్ వద్ద మండల పార్టీ అధ్యక్షులు పల్లె నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం మద్య్హనం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు హాజరై మాట్లాడుతూ సమైక్యాంధ్ర పాలనలో సాగునీళ్లు కోసం గోసపడ్డ తెలంగాణ రైతులు తెలంగాణ ను ఎడారిగా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ బరాజ్ కు రిపేర్ చేయడం లేదన్నారు.కూలిపోయిందన్నా కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పుడు నీళ్ళేట్ల ఎత్తిపోస్తున్నారని ప్