జీవనోపాధికై మస్కట్ వెళ్లి ఇబ్బందులు పడుతున్న తనను కాపాడే భారతదేశానికి తీసుకుని రావడంలో రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి చేసిన కృషి ఆనందదాయకమని తాళ్లపూడి మండలం అన్నదేవరపేట చెందిన కావ్య ఆనందం వ్యక్తం చేశారు మంగళవారం అన్నదేవరపేట చేరుకున్న కావ్య పురంద్రీశ్వరికి కృతజ్ఞతలు తెలియజేశారు.