Download Now Banner

This browser does not support the video element.

తుని రాష్ట్రంలో యూరియా దొరక్క రైతులు ఎలా ఉన్నారో తెలుసా ముఖ్యమంత్రి పై మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్

Tuni, Kakinada | Sep 7, 2025
రాష్ట్రంలో యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు కాకినాడజిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో ప్రత్యేక గోడపత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్లాక్లో సైతం దొరకని పరిస్థితి రైతులకు దాపరిచిందని ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి సారించాలని మాజీ మంత్రి పేర్కొన్నారు.మాజీ మంత్రి ఏం మాట్లాడారు ఒకసారి వీడియోలో చూద్దాం
Read More News
T & CPrivacy PolicyContact Us