ప్రజా పాలనలో నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి అవసరాలు, యోగక్షేమాలు తీర్చడమే లక్ష్యం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు భారీ వర్షాలు వరదల కారణంగా తాత్కాలిక శాశ్వత పనులను అంచనాలకు అనుగుణంగా ప్రతిపాదనలను పరిశీలించిన ఎమ్మెల్యేమెదక్ సుందరీకరణ పనులు వేగవంతం చేయాలవని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించారు మెదక్ పట్టణ సుందరి కర్ణ పనులు వేగవంతం చేయాలని మెదక్ జిల్లా అన్ని జిల్లాల కంటే వినిత్వంగా ముందు వరుసలో ఉండాలని మెదక్ ఐ లవ్ యు మెదక్ అనే నినాదంతో ఉండాలన్నారు ఎంట్రెన్స్ రోడ్ లైటింగ్ మూడు చౌరస్తాలు సుందరీకర్ణ మూడు రంగుల విద్యుత్ బల్బుల అమర్చాలన్నారు.