సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం నీలంపల్లి గ్రామంలోని జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా జనసేన సీనియర్ నాయకులు సుధాకర్, సుభహాన్ వలి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించి అనంతరం జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం రాత్రి 7 గంటల 30 నిమిషాల సమయంలో సేవా కార్యక్రమాలు.