శనివారం రోజున మున్సిపల్ పరిధిలోని మెయిన్ రోడ్డు లోగల వ్యాపారులు ఒకే వైపు డ్రైనేజీ ఉండడంతో తమ వైపు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్నామని కానీ ఇల్లులో ఉన్న నీరు బయటికి రావడంతో దుర్వాసన వచ్చే ప్రజల సైతం రోగాల బారిన పడుతున్నారని పలుమార్లు మున్సిపల్ శాఖ అధికారులకు వినతి పత్రాలు అందించిన డ్రైనేజీ నిర్మాణాలు మాత్రం చేపట్టడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పట్టణంలోని వ్యాపారులు