తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 30 వెనతులు వచ్చాయని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా 21 మంది నేరుగా వచ్చి సమస్యల పరిష్కారం కోరుతూ వినతులు అందించగా తొమ్మిది మంది ఫోన్ ద్వారా సమస్యలను తెలిపారు.