Download Now Banner

This browser does not support the video element.

ప్రజా పంపిణీ వ్యవస్థలో పారాదర్శకతను తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది : గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి

Gopalapuram, East Godavari | Aug 27, 2025
గోపాలపురం మండల పరిషత్ కార్యాలయం వద్ద స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రశంసించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us