తిరుపతి రూరల్ దుర్గ సముద్రం జగనన్న కాలనీ వద్ద గంజాయి బ్యాచ్ కి స్థానికుల దేహ శుద్ధి చేశారు స్థానికంగా నివాసముంటున్న ప్రాంతంలో నలుగురి యువకులు గంజాయి సేవిస్తుండగా కాలనీవాసులు పోలీసులకు సమాచారం అందజేశారు పోలీసులు రావడంతో గంజాయి బ్యాచ్ పరుగుల దేవస్థానం తో వారిని పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు గంజాయి బ్యాచ్ పరుగులు పెట్టడంతో పట్టుకునే క్రమంలో కానిస్టేబుల్ కాలు కూడా గాయం అయినట్లు సమాచారం.