రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. అన్నదాత సుఖీభవ కృతజ్ఞత ర్యాలీగా బుధవారం కాకినాడ రూరల్ లోని 1000 ట్రాక్టర్లతో రైతులు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరయ్యారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీ అమలు చేస్తుందన్నారు.