Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: కాపు గోపాలపురం కాజ్వేపై వరద నీరు రాకపోకలు బంద్ చేసిన పాతపట్నం పోలీసులు

Srikakulam, Srikakulam | Sep 4, 2025
భారీ వర్షాల ప్రభావంతో మహేంద్ర తనయ నదిలో వరద ఉద్ధృతి పెరగడంతో పాతపట్నం సమీపంలోని కాపు గోపాలపురంలో గ్రామానికి వెళ్లే కాజ్వే పై నుంచి నీరు ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం పాతపట్నం పోలీసులు నీటి ప్రవాహాన్ని పరిశీలించి, ప్రజల రాకపోకలను నిలిపివేస్తూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. వరద నీటి ప్రవాహం పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us