జిందాల్ నిర్వాసితులు ఢిల్లీలో ఉన్న ఆంధ్రా భవనం వద్ద అంబేద్కర్ విగ్రహం కూడలిలో ఆందోళన నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు ప్రజా ప్రతినిధులు గాని, అధికారులు పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్సీ రఘురాజు ఆధ్వర్యంలో ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ , మరియు విజయనగరం జిల్లా నుంచి వెళ్లిన సుమారు 100 మంది నిర్వాసితులు ఢిల్లీలో మూడో రోజు అయిన లక్ష్మివారం కూడా నిరసనలు తెలియజేశారు. ఈ సందర్భంగా MLC రఘురాజు మాట్లాడుతూ గత 84రోజులుగా సర్వం కోల్పోయిన జిందాల్ బాదితులు "మా భూమి వెనకకు ఇచ్చి ఆదుకోవాలని పెద్ద ఎత్తున ఆందోళన నినదించారు.