కాల్వోడ్డు గణేశ్ విగ్రహాల నిమజ్జనం ఘాట్ పరిశీలించిన మున్సిపల్ కమిషనర్,గణేశ్ విగ్రహాల నిమజ్జనం సందర్భంలో ఖమ్మం నగరంలోని కాల్వవోడ్డు మున్నేరు వద్ద నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు,ఈ పరిశీలనలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీజా నగర మేయర్ నిరజా , పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సంభాధ్రి ఉత్సవ కమిటీ సభ్యులు, మున్సిపల్, పోలీస్, విద్యుత్, రెవెన్యూ, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.శోభాయాత్ర, నిమజ్జనం సమయాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా, రహదారులపై అడ్డుగా ఉన్న వైర్లు, చెట్టు కొమ్మలు తొలగించడం, క్రేన్లు, ఫ్లడ్ లైట్లు, మార్గాలు, బారికేడింగ్ వంటి ఏర్పాట్లు