నగరపాలక సంస్థ పరిధిలో రోడ్లపై ఏర్పడిన గుంతలను రోడ్డు డాక్టర్ యంత్రం ద్వారా త్వరగా కూర్చోవచ్చని కమిషనర్ మౌర్య అన్నారు నగరంలో ఏర్పడిన గుంతలను పూడ్చేందుకు ప్రత్యేకంగా తెచ్చిన రోడ్డు డాక్టర్ పనితీరును బుధవారం కమిషనర్ పరిశీలించాలి సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఏర్పడిన గుంతలను మనుషులతో పూడ్చేవారమని అన్నారు అయితే నూతన టెక్నాలజీలో సిద్ధం చేసిన రోడ్ డాక్టర్ యంత్రం ద్వారా ఎప్పటికప్పుడు పూజకు అవకాశం ఉందని తెలిపారు.