వికారాబాద్ జిల్లాలో రైతులకు సరైన ఎరువులు అందజేయక నానా ఇబ్బందులు పడుతున్నారంటూ, కొడత లేకుండా ఏరియా అందించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మర్పల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఉదయం నుంచి సాయంత్రం వరకు లైన్లో ఉన్న ఒక్కొక్కసారి సరిపోయి యురి అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే రైతులకు యూరియా అందజేయాలని డిమాండ్ చేశారు