రాహు గ్రస్త చంద్రగ్రహణం కారణంగా కాకినాడ జిల్లాలోని ఆలయాలని ఆదివారం ఉదయం భక్తుల రద్దీ తర్వాత మూసివేశారు చంద్రగ్రహణం ఎఫెక్ట్తో ఆలయాలు మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు తిరిగి సోమవారం సంప్రోక్షణం అనంతరము ఆలయాలు తెరిచే భక్తులకు దర్శనం కల్పిస్తామని వారు తెలిపారు.