కల్లూరు మండలం కార్మిక కర్షక భవన్ నందు సిఐటియు కర్నూలు మండలం మూడో మహాసభలు మండల అధ్యక్షులు ఉసేనయ్య అధ్యక్షతన జరిగాయి. మహాసభకు హాజరైన అంజిబాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని విమర్శించారు..ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరం చేస్తూ కార్మికుల పొట్ట కొడుతున్నారని అన్నారు....