ఆదోనిలోని ఇస్వి కుప్పగల్ ఆర్ఎస్ల మధ్య శుక్రవారం గుర్తు తెలియని రైలు నుండి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి. ఆచూకీ తెలిస్తే రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని హెడ్ కానిస్టేబుల్ సాయి సర్వేశ్వర్ తెలిపారు. వ్యక్తి వద్ద మద్రాస్ నుండి ముంబై కి వెళ్లే టికెట్ ఉందన్నారు. అతనితో ఎలాంటి ఆధారాలు లేవని, కుడి చేతి పై ఆంజనేయ స్వామి టాటూ మార్క్ ఉందన్నారు.