Download Now Banner

This browser does not support the video element.

అసిఫాబాద్: తాగుబోతులకు అడ్డగా మారిన నూతన బీసీ బాలికల వసతి గృహం:SFI జిల్లా కార్యదర్శి సాయి కృష్ణ

Asifabad, Komaram Bheem Asifabad | Sep 3, 2025
నూతన బీసీ బాలికల వసతి గృహం తాగుబోతుల అడ్డగా మారిందని SFI జిల్లా కార్యదర్శి సాయికృష్ణ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ..ASF జిల్లా కేంద్రంలోని BC బాలికల వసతి గృహం నిర్మాణం చేపట్టి 15 నెలలు గడుస్తున్నప్పటి ఆ భవనం అసంపూర్తిగానే ఉందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ASFలో అద్దె భవనంలో ఇరుకుట గదుల్లో బీసీ బాలికల వసతి గృహం కొనసాగుతుందన్నారు. కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన భవనానికి అరకొర సౌకర్యాలతో నిర్మాణం పూర్తి చేశారన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us