చదువుతోపాటు ఆట పాటల్లో రాణించాలని ఎంఈఓ మల్లయ్య అన్నారు. మంగళవారం ఏటూరునాగారంలోని ZPHS పాఠశాలలో కళా ఉత్సవ్ పోటీలను నిర్వహించామన్నారు. ఈ పోటీల్లో సింగిల్ సోలో విభాగంలో ప్రథమ బహుమతి 9వ తరగతి విద్యార్థిని అయితమ్మ , డ్యాన్స్ సోలో క్లాసికల్ ప్రథమ బహుమతి రమ్య, జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల, ఫోక్ డ్యాన్స్ గ్రూప్‌లో ప్రధమ బహుమతి జెడ్పీహెచ్‌ఎస్ రామన్నగూడెం, డ్రాయింగ్ 2డీ సొలో ప్రధమ బహుమతి ఏ సమీరా గెలుపొందారన్నారు.