మతసామరస్యానికి ప్రతీక నంద్యాల జిల్లా అని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు ఆదివారం నంద్యాల పట్టణ పరిసర ప్రాంతాల్లోని చిన్న చెరువులో కలెక్టరేట్ పరిపాలన గణపతి నిమజ్జన కార్యక్రమంలో మంత్రి జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణాలు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు