గురువారం రోజున పెద్దపల్లి పట్టణంలో నీ రహదారిపై గోవులను వదిలేయడంతో అవి ప్రమాదకారిగా మారాయి రహదారి మీద వెళ్లే వాహనదారులకు తాకడంతో వారు రోడ్డు ప్రమాదానికి గురై కాళ్లు చేతులు విరగొట్టుకుంటున్న పరిస్థితి నెలకొంటుందనీ స్థానికులు భయంతున్నారు ఇప్పటికైనా చర్యలు చేపట్టి గోవులను రోడ్డుపైకి రాకుండా చర్యలు చేపట్టాలని వాటిని అలాగే వదిలేస్తే గోశాలగు తరలించాలంటూ అధికారులను కోరుతున్నారు