Download Now Banner

This browser does not support the video element.

మేడ్చల్: రామంతపూర్ లో చాకలి ఐలమ్మ 129వ వర్ధంతి

Medchal, Medchal Malkajgiri | Sep 10, 2025
రామంతపూర్ చిన్న చెరువు ధోబి ఘాట్ లో చాకలి ఐలమ్మ 129వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఐలమ్మ సాయుధ పోరాటం తెలంగాణ అస్తిత్వానికి ప్రత్యేకగా నిలిచిందని అన్నారు. ఆమె జీవితమే తెలంగాణ పోరాట తత్వానికి నిదర్శనమని, ఆమె ఆశయాలను సాధించడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us