తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని స్థానిక ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్న పాలకులు పట్టించుకోవడం లేదని బిజెపి నేతలు గార్ల పట్టణంలో నిరసన వ్యక్తం చేశారు అనంతరం గార్ల మండల కేంద్రంతో పాటు గ్రామపంచాయతీలలో పారిశుధ్యం పడకేసిందని పట్టించుకునే నాధుడే లేడని మీరు నిల్వ ఉండి సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మార్వో వినతిపత్రం అందజేశారు.