Download Now Banner

This browser does not support the video element.

ఆదోని: ఆర్ట్స్ కళాశాలలో టవర్ తొలగించాలని, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కళాశాల బంద్

Adoni, Kurnool | Sep 10, 2025
ఆదోని పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నెట్వర్క్ టవర్ ను తొలగించాలని, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం బందుకు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఉదయ్, ఆర్ పి ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బాలు మాట్లాడుతూ.. ఒకవైపు కాంప్లెక్స్, మరోవైపు నెట్వర్క్ ఎవరు ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థుల చదువుకు ఇబ్బంది కలుగుతుందని వారన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us