ఆదోని మండలం విరుపాపురం గ్రామంలో మారెప్ప అనే వృద్ధుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగడంతో అస్వస్థకు గురయ్యాడు. మంగళవారం కుటుంబ సభ్యులు వెంటనే ఆదోని ఆసుపత్రికి తీసుకువచ్చారు. వృద్ధుడు కొడుకు హైదరాబాదులో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పక్కన తమ్ముడు కుటుంబం ఉంది. పురుగుల మందు తాగడంతో పక్కన తమ్ముడు కుటుంబం చూసి ఆదోని ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది.