సింగనమల నియోజకవర్గం బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో పెన్షన్ రూపంలోనూ, గరుడ వాహనంలోనూ, వివిధ రకరకాలుగా వినాయకుడు రూపంలో దర్శనమిచ్చారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ రూపాల్లో వినాయకుడు అలంకరణం దర్శనమిచ్చారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల సమయంలో పెన్సిల్ రూపంలో దర్శనం ఇవ్వడంతో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.