బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసినట్టు బంగారుపాలెం ఎస్సై టీ ప్రసాద్ గురువారం సాయంత్రం తెలిపారు వారి వివరాల మేరకు చిత్తూరు రూరల్ మండలం మురుగంపేట పోస్ట్ కోడిగుట్ట గ్రామానికి చెందిన ఆర్ చంద్రశేఖర్ నాయుడు 62 సం తన కుమారుడు యోగేష్ 38 సం. ఇరువురు తన ట్రాక్టర్లో మామిడికాయలు తీసుకుని బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో మామిడికాయలు అన్లోడ్ చేసి తిరుగు ప్రయాణంలో చెన్నై బెంగళూరు నేషనల్ హైవే పాపాని వారి పల్లి సమీపంలో వెళ్తూ ఉండగా వెనుక నుండి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ కారు డ్రైవర్ ఎస్ సునీల్ కుమార్ పెనుమూరు మండలం వెలుగొండపల్లి అతనిపై కేసు నమోదు