ఎర్రజెండా పట్టి నిజం దేశముఖలను గడగడలాడించిన వీరవనిత చాకలి ఐలమ్మని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు సుంకరి వీరయ్య కొనియాడారు జిల్లా కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాం నియంత్రిత్తో పాలనపై తిరుగుబాటు చేసిన యోధురాలు చాకలి ఐలమ్మ అని 1945లో ఆరుట్ల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్ర సభ కార్యకర్తలు ఐలమ్మ పండించిన ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్పించి దేశం గుండాలను పాలకుర్తి వీధుల్లో తరిమికొట్టిన చరిత్ర కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ఐలమ్మ గారిని అన్నారు.