చేగుంట: చేగుంట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, లారీని వెనుక నుండి ఢీ కొట్టిన స్కూటీ, మహిళ అక్కడికక్కడే మృతి